Local Body Elections. It is reported that the Telangana government is ready for the local body elections. The State Election Commission met at 11 am today. The Election Commission met with the Telangana CS, DGP, District Collectors and SPs. There is a lot of publicity in political circles that the local body election schedule will be released on Saturday evening. In any case, the elections are planned to be completed in October. It is known that the MPTC elections are being planned first and then the Sarpanch elections. Both of these will be completed within a week's gap.
స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఈ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం జరిగింది. తెలంగాణ సీఎస్, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సంఘం సమావేశం అయింది. శనివారం సాయంత్రం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్లో ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటున్నది. ముందు ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ రెండు కూడా వారం రోజుల గ్యాప్లోనూ పూర్తి చేయనున్నారు.
#localbodyeletions
#electioncommission
#telangana

Also Read

ఎన్నికల షెడ్యూల్ విడుదల వేళ కీలక పరిణామాలు, ఇక సమరమే..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/all-set-for-release-local-body-elections-schedule-on-26th-details-here-453345.html?ref=DMDesc

ఏపీలో 4 దశల్లో స్థానిక ఎన్నికలు- షెడ్యూల్ ఇలా-ఎస్ఈసీ కీలక ప్రకటన..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-sec-neelam-sawhney-says-plan-for-4-phase-local-body-elections-with-evms-likely-after-jan-26-451229.html?ref=DMDesc

అమరావతి, వరంగల్ లకు కేంద్రం శుభవార్త! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/center-sweet-news-34-new-access-controlled-ring-roads-including-amaravati-and-warangal-451101.html?ref=DMDesc